ooo saya

Sunday, March 6, 2011

i need u the most...

tiffs and toasts make great love.. this is wat i believe in .. there's no love story with out a tear drop.. which sometimes becomes a huge ocean btw two hearts.. but the end of the day its love which gives the ability to swim the ocean against tides. n meet each other again.. n last forever like the oceans blue. coz love is true..  
ఆగేనా ఈ కాలం ... ఒక నిమిషం నా కోసం ... (2 )

చెలిమే ఉరిమే ... సాగెన ప్రేమ వరదలా..
తడిమే   స్వరమే .. మారదా కొత్త  పాటగా 
పిలిచే  పదమే .. రాదుగా   వేదన అవుతున్న  
నిన్నటి   జ్ఞాపకం  మరలా రాదే  ఈ  క్షణం .. తెలిసినా  ఆగదే . ఈ  పయనం ... 

  కనుల  కన్నీటి  స్వప్నమా  ...కను  రెప్పల్లో  శిధిలమ 
  నీ మౌనం తీయని    గాయమే .. అంకితం  నా  ప్రాణమే.......