tiffs and toasts make great love.. this is wat i believe in .. there's no love story with out a tear drop.. which sometimes becomes a huge ocean btw two hearts.. but the end of the day its love which gives the ability to swim the ocean against tides. n meet each other again.. n last forever like the oceans blue. coz love is true..
ఆగేనా ఈ కాలం ... ఒక నిమిషం నా కోసం ... (2 )
చెలిమే ఉరిమే ... సాగెన ప్రేమ వరదలా..
తడిమే స్వరమే .. మారదా కొత్త పాటగా
పిలిచే పదమే .. రాదుగా వేదన అవుతున్న
నిన్నటి జ్ఞాపకం మరలా రాదే ఈ క్షణం .. తెలిసినా ఆగదే . ఈ పయనం ...
కనుల కన్నీటి స్వప్నమా ...కను రెప్పల్లో శిధిలమ
నీ మౌనం తీయని గాయమే .. అంకితం నా ప్రాణమే.......



